ఇండియన్ మార్కెట్లో కొత్త స్మార్ట్ ఫోన్లతో దుమ్మురేపుతున్న మోటోరోలా మరి ఒక కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేస్తుంది . ఈ యొక్క ఫోన్ ఇండియన్ మార్కెట్లో చాలా తక్కువ ధరలు లభిస్తుంది మరియు దీంట్లో ఆ ధరలో చాలా రకాల కొత్త ఫీచర్లు అందజేయబడుతున్నాయి . ఈ కారణాల వల్ల Moto G04s తక్కువ బడ్జెట్ గలవారికి ఒక పర్ఫెక్ట్ ఫోన్ అవుతుంది .
ఈ సంవత్సరంలో మోటోరోలా తరఫునుంచి చాలా కొత్త ఫోన్లు అందజేయబడ్డాయి . దాని వలన మోటోరోలా యొక్క కస్టమర్స్ చాలా వరకు పెరిగిపోయారు. దీనికి Motorola స్పందించి తన యొక్క స్మార్ట్ ఫోన్లను బడ్జెట్ రేంజ్ లో నుంచి flagship లెవెల్ వరకు అందిస్తున్నారు . ఇప్పుడు మోటరోలా తన బడ్జెట్ రేంజ్ లో చాలా ఫోన్ లోనే లాంచ్ చేస్తుంది. వాటిలోని Moto G04s కూడా ఒకటి. Moto G04s అనేది గ్లోబల్ గా ఏప్రిల్ నెలలో లాంచ్ అయింది . ఈ స్మార్ట్ ఫోన్ ని ఇప్పుడు ఇండియాలో కూడా లోన్ చేస్తున్నారు మరియు దీని ధర కూడా చాలా తక్కువగా ఉంది . ఇప్పుడు దీని యొక్క specification వైపు చూద్దాం .
Moto G04s యొక్క camera :
మోటరోలా తరఫునుంచి ఫోన్లో మనకు చాలా మంచి కెమెరా దొరుకుతుంది. కస్టమర్లకు దీంట్లో ఒకే కెమెరా 50MP దొరుకుతుంది. దీంతోపాటు మనకు ఒక ఎల్ఈడి ఫ్లాష్ లైట్ లభిస్తుంది . ఈ మెయిన్ కెమెరా తో మనం1080p లో 30fps వరకు వీడియో రికార్డ్ చేయవచ్చు .
ఫోన్ ముందు వైపు మనకు punch hole camera దొరుకుతుంది . ఇది 5MP యొక్క వైడ్ కెమెరా . దీంతో మనం 1080P వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు .
Moto G04s యొక్క battery:
Moto G04s బ్యాటరీ వేపు గనక మనం చూస్తే మనకు దీంట్లో 5000mAh యొక్క బ్యాటరీ దొరుకుతుంది . దీంతో మనకు బాక్స్ లోనే ఒక 15W చార్జర్ దొరుకుతుంది . ఇతర ఫోన్లో తో కంపేర్ చేస్తే ఈ ఒక్క ఫోన్లో చార్జర్ అనేది చాలా తక్కువ వాడిది మనకు దొరుకుతుంది. కానీ Motorola ఫోను బ్యాటరీ ఆప్టిమైసేషన్ చాలా మంచి ఉండడం వలన ఈ 5000mAh బ్యాటరీ కూడా సరిపోతుంది . కానీ లాంచ్ అయినా తరువాత దీని ఛార్జర్ స్పీడ్ పెంచాడం జరగవచ్చు.
Moto G04s యొక్క display :
ఈ ఫోన్లో మనకూ 6.56 inches యొక్క ~84.9% screen-to-body ratio display దొరుకుతుంది . ఇది ఒక IPS LCD screen దీంట్లో మనకు 90Hz వరకు రిఫ్రెష్ రేట్ దొరుకుతుంది . ఈ ఫీచర్లతో పాటు మనకు దీంట్లో Corning Gorilla Glass 3 ప్రొటెక్షన్ కూడా లభిస్తుంది.
Moto G04s processor :
Moto G04s హలో మనకు Unisoc T606 (12 nm)
Octa-core ప్రొఫెసర్ దొరుకతుంది. ఈ ఫోన్ కొత్త Android 14 దొరుకతుంది.
Moto G04s launch date & price in india & where to buy ?
Moto G04s వైపు మనం గమనిస్తూ దీని యొక్క లాంచ్ డేట్ ఇప్పటి వరకు కన్ఫామ్ చేయలేదు కానీ దీని ప్రైస్ కన్ఫర్మ్ చేయబడింది మనకు 10,000 లొపు మనకు దొరుకుతుంది . దీని యొక్క లాస్ట్ డేట్ అనేది కన్ఫామ్ కాక పోయినా ఇది మనకు రెండు నుంచి మూడు నెలల లోపు కచ్చితంగా దొరుకుతుంది.
Where to buy Moto G04s before everyone else ?
ఈ ఫోన్ వచ్చిన తర్వాత మార్కెట్లో ఇది అవుట్ ఆఫ్ స్టాక్ కావచ్చు దీని అందరికంటే ముందు కొనాలంటే మీరు ఇండియాలో దొరికిన ఫ్లిప్కార్ట్ ఆన్లైన్ స్టోర్లో దీన్ని కొనవచ్చు. ఫ్లిప్కార్ట్ లో మనకు దీనిపై ఆఫర్లు మరియు డిస్కౌంట్ కూడా దొరుకుతాయి . కార్డ్ మరిన్ని డిస్కౌంట్ లో దొరకవచ్చు.
ఇతర వివరాలకు కింద చూడండి :
Category | Specification |
---|---|
Network | GSM / HSPA / LTE |
Launch | Announced: 2021, April 20 |
Released: 2021, May 01 | |
Body | Dimensions: 169.6 x 75.9 x 9.7 mm (6.68 x 2.99 x 0.38 in) |
Weight: 225 g (7.94 oz) | |
Build: Glass front, plastic frame, plastic back | |
SIM: Hybrid Dual SIM (Nano-SIM, dual stand-by) | |
Water repellent design | |
Display | Type: IPS LCD, 120Hz, HDR10 |
Size: 6.8 inches, 109.8 cm2 | |
Resolution: 1080 x 2460 pixels | |
(~395 ppi density) | |
Platform | OS: Android 11, upgradable to Android 12 |
Chipset: Qualcomm SM7150 Snapdragon 732G (8 nm) | |
CPU: Octa-core (2×2.3 GHz Kryo 470 Gold & 6×1.8 GHz Kryo 470 Silver) | |
GPU: Adreno 618 | |
Memory | Card slot: microSDXC (uses shared SIM slot) |
Internal: 64GB 4GB RAM, 128GB 6GB RAM | |
UFS 2.1 | |
Main Camera | Triple: |
64 MP, f/1.7 (wide), 0.7µm, PDAF | |
8 MP, f/2.2, 118˚ (ultrawide), 1/4.0″, 1.12µm | |
2 MP, f/2.4, (depth) | |
Features: LED flash, HDR, panorama | |
Video: 4K@30/120fps, 1080p@30/60/240fps | |
Selfie Camera | Single: |
16 MP, f/2.2, (wide), 1.0µm | |
Features: HDR | |
Video: 4K@30fps, 1080p@30/60/240fps | |
Sound | Loudspeaker: Yes |
3.5mm jack: Yes | |
Comms | WLAN: Wi-Fi 802.11 a/b/g/n/ac, dual-band, Wi-Fi Direct |
Bluetooth: 5.0, A2DP, LE | |
Positioning: GPS, GLONASS, GALILEO | |
NFC: Yes | |
Radio: FM radio | |
USB: USB Type-C 2.0, OTG | |
Features | Sensors: Fingerprint (rear-mounted), accelerometer, gyro, proximity |
Battery | Type: Li-Po 6000 mAh, non-removable |
Charging: 20W wired, QC4 | |
Misc | Colors: Dynamic Gray, Frosted Champagne |
Models: PANV0001IN, PANV0005IN, PANV0009IN | |
SAR: 0.85 W/kg (head), 1.20 W/kg (body) | |
Price | ₹ 8,990 |