ఎందుకనగా మమన స్మార్ట్ ఫోన్ ను వాడుతాం మరియు రకరకాల apps ని ఇన్స్టాల్ చేస్తాం దానికి కారణంగా మన స్మార్ట్ ఫోన్ కి చాలా ప్రమాదం కూడా ఉంటుంది మనంవాడే యాప్స్ లను మనం ఎప్పుడు గమనించాం . వాటిని ఉపయోగించి మనకు వాటిని క్లోజ్ చేసేస్తాం కానీ ఈ apps మన ఫోన్లోనే బ్యాక్ గ్రౌండ్ లో నడుస్తూ ఉంటాయి. మరియు మన ఫోన్ యొక్క డేటా ని కలెక్ట్ చేస్తూ ఉంటాయి .
ఎందుకు ఈ apps హానికరం ?
ఇలాంటి యాప్ ను చాలా కాలం వరకు వాడితే మన ఫోన్ యొక్క డాటా మొత్తం ఇతర వారి దగ్గరికి వెళ్తుంది దానివలన డాటా ఉన్న వ్యక్తి మీ బ్యాంక్ అకౌంట్ నుంచి మీయొక్క ప్రతి వివరాలను కూడా తెలుసుకోవచ్చు . ఇటువంటి సమస్యల నుంచి తప్పించుకోవడానికి మనం ఎటువంటి యాప్స్ నీ డౌన్లోడ్ చేయవద్దు ఇది తెలుసుకో అందుకు కింద ఆర్టికల్ని చదవండి.
మన ముఖ్యంగా గమనించాల్సిన వస్తువు ఏమిటంటే మనకు లభించే యాప్స్ మనం ఇక్కడి నుంచి డౌన్లోడ్ చేస్తున్నాం. చాలా చాలామంది ప్లే స్టోర్ లో కాకుండా ఇతర వెబ్సైట్లో నుంచి యాప్స్ ని డౌన్లోడ్ చేస్తూ ఉంటారు ఈ యాప్స్ ఒరిజినల్ యాప్స్ కావు ఇవి ఒక రకమైన ఫేక్ ఆప్. ఈ యాప్స్ మన ఫోన్లో యూస్ అవుతూ ఉన్నప్పుడు మన ఫోన్ యొక్క వివరాలను ఇతర వ్యక్తులకు పంపుతూ ఉంటాయి. అందుకే మనం థర్డ్ పార్టీ ఆప్స్ ని డౌన్లోడ్ చేయవద్దు . ఆండ్రాయిడ్ ఫోన్ యూస్ చేసేవారికి ఆండ్రాయిడ్ నుంచి ప్లే స్టోర్ అప్లికేషన్ లభిస్తుంది. దాన్ని నుంచే మనం ఆప్స్ ని డౌన్లోడ్ చేయాలి. Apple phone యూస్ చేసేవారు apple స్టోర్ నుంచే మీ ఆప్స్ ని డౌన్లోడ్ చేయాలి.
ఎందుకంటే ప్లే స్టోర్ మరియు ఆపిల్ స్టోర్ లభించే యాప్స్ లోను ముందే జాగ్రత్తగా గమనించి వాటి యొక్క ప్రైవసీ పాలసీని కూడా చూస్తారు దాని తర్వాతనే స్టోర్లో పంపుతారు దీనికి కారణంగా మనం డౌన్లోడ్ చేసే ఆప్ లో పూర్తిగా సెక్యూర్ ఉంటాయి .
మనం గమనించాల్సింది వస్తువు ఏమిటంటే మనం ఏ యాప్ ని డౌన్లోడ్ చేసిన దాని యొక్క ప్రైవసీ మనం గమనించాల్సింది వస్తువు ఏమిటంటే మనం ఏ యాప్ ని డౌన్లోడ్ చేసిన దాని యొక్క privacy policy లను జాగ్రత్తగా చదవాలి . ఎక్కువ శాతం వ్యక్తులు ఈ పాలసీలను చదవకుండా యాక్సెప్ట్ చేసిస్తారు కానీ ఇలా చేయడం తప్పు. ఈ ప్రావిసి పాలసీలు మనకు చదవడానికి లభిస్తాయి వీటిని జాగ్రత్తగా గమనించి చదివి దాని తర్వాతనే వీటిని యాక్సెప్ట్ చేయాలి. వీటిలో మనకు టాన్స్ అండ్ కండిషన్ కూడా దొరుకుతాయి వాటిని కూడా చదవాలి దాని తర్వాతనే యాప్ ని ఓపెన్ చేయాలి.
ఇంకో వస్తువు గమనించాల్సింది ఏమిటంటే మనం ఆప్ ని యూస్ చేస్తున్నప్పుడు చాలావరకు మనకు apps పర్మిషన్లు అడుగుతాయి. మనం ఈ పర్మిషన్లను జాగ్రత్తగా గమనించాలి. చాలావరకు వ్యక్తులు ఈ పర్మిషన్లు కూడా చూడరు. యాక్సెప్ట్ చేస్తారు. ఉదాహరణకు క్యాలిక్యులేటర్ ఆప్ లేదా క్యాలెండర్ ఆప్ అనేవి ఎక్కువ అంటే కూడా స్టోరేజ్ పర్మిషన్ అడుగుతాయి ఇటువంటి యాప్స్ మీకు కొనక కాంటాక్ట్స్ ఇంకా కెమెరా పర్మిషన్ అడుగుతే ఇవ్వకూడదు ఎందుకంటే ఈ యాప్స్ లో కెమెరా మరియు కాంటాక్ట్స్ ని ఏ మాత్రం యూస్ చేయవు ఇలా గనక మీకు పర్మిషన్ అడుగుతే వెంటనే ఆ యాప్ ని డిలీట్ చేయండి.
ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసిన ఆప్లను ఎప్పుడు కూడా మన ఫోన్లో ఇన్స్టాల్ చేయకముందు దానిని ఒక సెక్యూరిటీ చెక్ చేయడం జరుగుతుంది ఈ సెక్యూరిటీ చెట్ని పాస్ చేసినాం కానీ ఆ ఫోన్లో మనం ఆ యాప్ ని ఇంస్టాల్ చేయగలం. కాని కొందరు ఈ సెక్యూరిటీ చెట్ని మధ్యలోనే ఆపివేసి ఆ యాప్ ని ఇన్స్టాల్ చేస్తారు ఇలా చేయడం ఫోన్ కి చాలా హానికరం ఎందుకంటే సెక్యూరిటీ చెక్ అనేది ఈ యాప్ లో ఎటువంటి ఇబ్బంది ఉన్నా చెప్తుంది మరియు ఇది మన ఫోన్ కి సేఫ్ కాదు ముందే చెక్ చేసి చెప్తుంది . ఇలాంటి చెక్ ని ముందే ఆపేసి ఆప్ ని ఇన్స్టాల్ చేయడం కారణంగా మీ ఫోను యొక్క భద్రత ఆపదలో పడుతుంది . సెక్యూరిటీ చెట్లు ఈ యాప్ ఎటువంటి ఇబ్బంది చూపెట్టిన యాప్ ని ఇన్స్టాల్ చేయవద్దు మరియు ఆ డౌన్లోడ్ చేసిన ఫైల్ ని అప్పుడే డిలీట్ చేసేయాలి.
యాప్ లో జరిగే ట్రాన్స్ఫార్మర్ ట్రాన్సాక్షన్ కూడా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకనగా మన డాటా అనేది ఈ యాప్ ఇతర ప్రదేశాలకు పంపిస్తుందో లేదో మనకు ఈ విధంగానే తెలుస్తుంది. మనం పంపే మెసేజ్లు మరియు ఫోటోలు మనం చాలా రకాల యాప్ ల ద్వారా పంపిస్తాం. వాటి వలన ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ఇతర వ్యక్తులకు కూడా దొరుకుతుంది మన ఫోన్లో ఇన్బిల్ట్ అనేది షేరింగ్ యాప్ లభిస్తుంది మనం దానిని ఉపయోగించి షేర్ చేయాలి.
ఆ షేరింగ్ ఆ పని చేయకపోతే మన ఫోన్ లో బ్లూటూత్ వైఫై అనేవి ఇతర చాలా ఫంక్షన్లు ఉన్నాయి వాటిని యూస్ చేయాలి . ఒక వెబ్సైట్ నుంచి లేదా ఒక థర్డ్ పార్టీ యాప్ నుంచి ఎప్పుడు కూడా మన ఫొటోస్ మరియు కాంటాక్ట్స్ లను షేర్ చేయవద్దు .
మనకు యాప్ల నుంచే వచ్చే నోటిఫికేషన్లు లను కూడా మనం క్లోజ్ చేయాలి వీటిని ఓపెన్ చేస్తే మన ఫోన్ లో వైరస్ ఎక్కి సంభావన ఎక్కువగా ఉంటుంది. ఇలా వైరస్ ఎక్కినప్పుడు మన ఫోను పనిచేయడం ఆపేస్తుంది.
ఇలాంటి థర్డ్ పార్టీ యాప్ లను ఎప్పుడు కూడా డౌన్లోడ్ చేయవద్దు మరియు ఎటువంటి యాప్ లో నుంచి దూరం ఉండాలి. ఇలా చేస్తేనే మనం మన ఫోన్ ని భద్రతగా ఉంచుకోగలం.
You can’t miss this :
SAMSUNG యొక్క బడెగెట్ 6GB RAM ఫోన్ . 5G తో పాటు ఈ యొక్క కొత్త ఫీచర్లు !!!