Today Gold & Silver Price – బంగారం వెండి ధరలు ?
ఈరోజు (Gold) బంగారం ధర వచ్చేసి (10 Gram Gold) 10 గ్రామ్ (24 Carat Gold ) 24 గోల్డ్ వచ్చేసి (76,000 rupees) 76 వేల ఎనిమిది వందల పది రూపాయలు ఇలాగే ధరలు పెరుగుతుంటే. కొద్ది రోజుల్లోనే బంగారం ధర (1 Lakh) లక్ష అయ్యే అవకాశం ఉన్నది. రోజు రోజుకు బంగారం ధరలు పెరుగుతున్నాయి. బంగారం తో పాటు (Silver) వెండి ధరలను కూడా పెరిగింపు జరుగుతుంది . (Gold🪙) బంగారం…