ఇలాంటి apps తో ప్రమాదం వీటిని వాడవద్దు ఎందుకు ? YOUR PHONE IS IN DANGER !!
ఎందుకనగా మమన స్మార్ట్ ఫోన్ ను వాడుతాం మరియు రకరకాల apps ని ఇన్స్టాల్ చేస్తాం దానికి కారణంగా మన స్మార్ట్ ఫోన్ కి చాలా ప్రమాదం కూడా ఉంటుంది మనంవాడే యాప్స్ లను మనం ఎప్పుడు గమనించాం . వాటిని ఉపయోగించి మనకు వాటిని క్లోజ్ చేసేస్తాం కానీ ఈ apps మన ఫోన్లోనే బ్యాక్ గ్రౌండ్ లో నడుస్తూ ఉంటాయి. మరియు మన ఫోన్ యొక్క డేటా ని కలెక్ట్ చేస్తూ ఉంటాయి ….