Google Pixel 9 Pro Fold లీక్: ప్రత్యేకతలు మరియు ధర వివరాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి
గూగుల్ తరఫునుంచి లాంచ్ అయ్యే Google Pixel 9 Pro Fold యొక్క స్పెసిఫికేషన్స్ మరియు ఇతర వివరాలు లీక్ చేయబడ్డాయి వీటిని చూస్తే ఈ ధరలు ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ చాలా మంచి ఉన్నాయి. ఫోల్డ్ అయ్యి ఫోన్ ఉన్న తర్వాత కూడా ఈ ఫోన్ మనకు చాలా మంచి బ్యాటరీ మరియు ఇతర ఫంక్షన్స్ ఇవ్వబోతుంది. Google Pixel 9 Pro ఫోన్లు మనకు భారతదేశంలో ఆగస్టు 14న లాంచ్ చేయబడతాయి కానీ…