Poco తరుపునుంచి కొత్త స్మార్ట్ ఫోన్ Poco M6 Plus విడుదల చేయబడుతుంది దీంట్లో మనకు చాలా రకాల కొత్త ఫీచర్లు మరియు కొత్త అప్డేట్స్ దొరుకుతాయి. దాంతోపాటు Poco M6 Plus ధర కూడా చాలా తక్కువగా ఉంది. బడ్జెట్లో లభించే ఈ ఒక్క స్మార్ట్ఫోన్లో మన Snapdragon processor కూడా దొరుకుతుంది. Poco M6 Plus 5g మీరు ఫ్లిప్కార్ట్ లేదా అమెజాన్ నుంచి కొనగలరు.
Poco తరఫునుంచి మార్కెట్లో చాలా కొత్త స్మార్ట్ ఫోన్లు లాంచ్ చేయబడ్డాయి. బడ్జెట్ రేంజ్ లో నుంచి ఫ్లాక్షిప్ లెవెల్ వరకు poco కొత్త ఫోన్ల ను లాంచ్ చేస్తుంది. ఈ సంవత్సరంలో poco తరఫునుంచి మనకు చాలా కొత్త పనులు లభించాయి. Poco M సీరియస్ నుంచి మనకు ఇంకో కొత్త ఫోన్ లభిస్తుంది దాని పేరు poco M6 Plus 5g. ఈ యొక్క కొత్త ఫోన్ లో మనకు చాలా రకాల కొత్త ఫీచర్లు మరియు చాలా వరకు కొత్త అప్డేట్స్ దొరుకుతాయి.
తమ బడ్జెట్ స్మార్ట్ ఫోన్లతో poco భారత మార్కెట్ చాలా ప్రసిద్ధి చెందింది . భారతదేశంలో ప్రతి ఒక్క చోట మనకు poco ఫోన్లు కచ్చితంగా దొరుకుతాయి . ప్రసిద్ధి చెందుతూ ఉండటం వలన poco తమ ఫోన్లో కొత్త అప్డేట్స్ మరియు ఫీచర్లు కూడా అందజేస్తున్నాయి. ప్రతి సంవత్సరం ఈ బ్రాండ్ చాలావరకు కొత్త ఫోన్లను లాంచ్ చేస్తూనే ఉంటాయి. ఈ కొత్త ఫోన్లు మనకు చాలా తక్కువ ధరలు కూడా దొరుకుతాయి. తక్కువ ధరల ఉండడం కారణంగా దీంట్లో తక్కువ ఫీచర్స్ మాత్రం ఉండవు ,ఈ ఫోన్లో మనకు చాలా వరకు మంచి ఫీచర్లు దొరుకుతాయి తక్కువ ధరలోనే. దీనికి కారణంగానే పోకో యొక్క ఫోన్స్ చాలా ప్రసిద్ధి చెందాయి.
ఈ సమయంలో గేమింగ్ కోసం కొనాలంటే బడ్జెట్ రేంజలు poco ఫోన్ బెస్ట్ అంటున్నారు. ఎందుకంటే బడ్జెట్ రేంజ్ లోనే స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ మరియు మంచి ర్యామ్ స్టోరేజ్ గల డివైస్ poco మాత్రమే అందజేస్తుంది. ఈ యొక్క కొత్త ఫోన్ లో కూడా మనకు చాలా మంచి ప్రాసెస్ మరియు ఎక్కువ జీబీ స్టోరీస్ దొరుకుతుంది దీని కారణంగా ఈ ఫోన్ ని మనం గేమ్ కోసం కూడా యూస్ చేయవచ్చు.
Poco M6 Plus features:
Poco M6 Plus 5g లో 6.79 inch, LCD డిస్ప్లే దొరుకుతుంది దీంతోపాటు 120 Hz రిఫ్రెష్ రేటు , 240 Hz Touch Sampling Rate కూడా దొరుకుతుంది. దీంట్లో మనకు 850nits Peak బ్రైట్నెస్ లభిస్తుంది. స్క్రీన్ లోనే మనకు పాంచ్ హోల్ కెమెరా లభిస్తుంది. డిస్ప్లే ప్రకారం ఈ ఫోన్లో మనకు చాలా మంచి డిస్ప్లే లభిస్తుంది ఈ ధరలో.
ఈ ఫోన్లో మనకు 108 MP, 2 MP కెమెరా వెనకవైపు దొరుకుతాయి దీంతో మనం FHD Video Recording చేయవచ్చు . సెల్ఫీ కెమెరా ఇది చూస్తే దీంట్లో మనకు 13MP కెమెరా దొరుకుతుంది.
ఈ ఫోన్లో మనకు Dual Sim సపోర్ట్ లభిస్తుంది. మనం దీంట్లో రెండు నానో సీన్లను యూస్ చేయవచ్చు. ఈ ఫోన్ స్టోరేజ్ 4+128 GB , దీన్ని స్టోరేజ్ ని SD ద్వారా 1TB వరకు పెంచవచ్చు. ఫోన్లో మనకు సపరేట్ ఎస్డి కార్డ్ స్లాట్ దొరకదు. ఈ ఫోన్లో మనకు 3g,4g,5g, Wi-Fi , connectivity దొరుకుతుంది.
ఇండిస్ ప్లే ఫింగర్ ప్రింట్ తో పాటు ఈ ఫోన్లో 3.5mm Headphone Jack కూడా దొరుకుతుంది. నీతో పాటు దీంట్లో మనకి face unlock feature కూడా లభస్తుంది. ఈ ఫోన్ కి IP53 Rating దొరికింది దాని వలన ఇది Splash Resistant అవుతుంది. కానీ ఈ ఫోన్ Dust Resistant కాదు.
ఇది కూడా చదవండి : Top 5 Realme Smartphones Launched in July 2024: A Powerful Game Changer in India
ఈ ఫోన్లో మనకు చాలా మంచి ప్రొసీజర్ దొరుకుతుంది ఎందుకంటే ఈ ఫోన్లో మనకు లభించేది Qualcomm Snapdragon 4 Gen2 Advanced Edition. ఈ ప్రాసెసర్ బడ్జెట్ రేంజ్ లో దొరికే ప్రొఫెసర్ల కంటే మంచిది. బడ్జెట్ రేంజ్ లో ఉన్న తర్వాత కూడా ఈ ఫోన్ లో Adreno GPU ఉంది దానికరణంగా ఈ ఫోను పర్ఫామెన్స్ మంచిగా ఉంటుంది. ఈ డివైస్ లో మనకు ఆండ్రాయిడ్ 14 యొక్క సపోర్ట్ లభిస్తుంది. దీంట్లో మనకు సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ దొరుకుతుంది.
మంచి ప్రాసెసర్ తో పాటు ఈ ఫోన్లో చాలా పెద్ద బ్యాటరీ కూడా దొరుకుతుంది. ఈ ఫోన్ యొక్క బ్యాటరీ 5030 mAh, Li-Po Non-Removable బ్యాటరీ. దీంతో పాటు మనకు బాక్స్ లో ఉన్నాయి 33W Fast చార్జర్ కూడా దొరుకుతుంది. Poco ఫోన్స్ గేమ్ కోసం చాలా ప్రసిద్ధి చెందాయి. దానివలన ఈ ఫోన్లో కూడా మనం చాలా వరకు మంచి గేమ్ ఆడవచ్చు.
Poco M6 Plus బడ్జెట్ ట్రైన్స్ లో దొరికే స్మార్ట్ ఫోన్ దాని వలన దీని యొక్క ధర 13,999 మాత్రమే. ఈ మొబైల్ ఫోన్ మీరు ఫ్లిప్కార్ట్ లేదా అమెజాన్ నుంచి కొనగలుగుతారు. ఇది ఇండియాలో ఆగస్టు 1 లాంచ్ అవ్వబోతుంది. దీని యొక్క లాంచ్ డేట్ కన్ఫర్మ్ చేయబడింది కానీ ఈ లాస్ డేట్ మారవచ్చు ఎందుకనగా ఈ సంవత్సరం లోని చాలా poco ఫోన్ లాంచ్ అయ్యాయి దానికి ఫోన్ లాంచ్ డేట్ మారవచ్చు.
ఇతర వివరాలు :
• ఎఫ్ఎం రేడియో లభించదు
• java supports ఉండదు
• Dust Resistant కాదు
• రివర్స్ చార్జింగ్ గురించి వివరాలు లభించలేదు.
• ఈ మొబైల్ వాటర్ ప్రూఫ్ కాదు.