Pushpa 2 The Rule Movie 2024 Update :-
Pushpa 2 (Allu Arjun) అల్లు అర్జున్ Career అతిపెద్ద Movie గా మనం భావించవచ్చు ₹350 crores కోట్లకు పైగా ఎక్కువ బడ్జెట్ తో ఈ మూవీ చేయబడింది. ఈ MOVIE HIT అవ్వాలి అంటే ఖచ్చితంగా ₹500 crores కోట్లకు పైగా World Wide Box Office Collection చేయాల్సి వస్తుంది .
అదే మనం Pushpa 1 బడ్జెట్ (Budget) మీద వెళ్తే ₹200 crores నుంచి ₹250 crores కోట్ల మధ్యలో బడ్జెట్ ఉన్నది. మరియు ₹360 crores నుంచి ₹373 crore కోట్లకు పైగా కలెక్షన్ చేసి ఒక బ్లాక్ బస్టర్ హిట్గా (BlockBuster Hit) నిలిచిపోయింది. ఈ సినిమా Theatre నుంచి వెళ్లిన తర్వాత కూడా దీని మీద చాలా Craze పెరిగింది.
Movie Theatre ఉన్నంత రోజులు Collection చేసింది కానీ Theatre నుంచి బయట వెళ్లిన తర్వాత ఈ సినిమాకు Demand ఎక్కువగా పెరిగింది..
కాబట్టి (₹350 crores) 350 లాంటి ఒక పెద్ద a Budget ఈ Movie చేయడం జరుగుతుంది. మళ్ళీ ఎందుకంటే Pushpa 1 కి ఇచ్చిన Response ని బట్టి ఈసారి ఈ మూవీ (thousand crore ) ₹1000 కోట్ల కంటే ఎక్కువ Collection చేయగలుగుతుంది. అని మనం అనగలం
ఈ మూవీ ద్వారా బన్నీ Pan India Star ⭐ గా నిలిచిపోయారు.
Fan Following World-wide పెరిగిపోయింది. ఒక Pushpa Movie మూవీ నుండి Pushpa Movie లో చేసిన Thriller Action Comedy Romance ని చ్చూషి అందరూ బన్నెను మెచ్చుకున్నారు. Stylish ⭐ అనే పిలువబడే అల్లు అర్జున్ Pan India Star పోయారు.
పుష్ప టు (₹350 crores) 350 కోట్ల బడ్జెట్ తో రిలీజ్ చేయబోతున్నారు . Worldwide వరల్డ్ వైడ్ చాలా అన్లిమిటెడ్ భాషలలో Telugu Hindi Tamil Malayalam English etc.. దీనిని రిలీజ్ చేయబోతున్నారు.
-
Pushpa 2 Top Actors Name :
ఇందులో మనకు Allu Arjun మరియు rashmika Mandan, Fahad fazil మరియు Sunil ముఖ్య నటులుగా నటించడం జరుగుతుంది.