Tha Kalki 2898 AD Update కల్కి మూవీ News తెలుగులో

kalki p3

 

kalki poster 2

  • ఈ Movie ప్రభాస్ Career లో అందరికంటే Biggest Cinema అని మనం అనవచ్చు. Past లో Bahubali చేసిన Collection మరియు Prabhas కు అందించిన Stardom మళ్లీ ఈ సినిమా ద్వారా తిరిగి రావచ్చు మరియు ఎక్కువ పెరిగే అవకాశం World Wild. ఇది ప్రభాస్ Career అతి పెద్ద Black buster అయ్యే అవకాశం ఉన్నది. మనకు అనుభవాలు కలుగుతున్నాయి ఫ్యాన్స్ లో ఉన్న Creze వల్ల ఇది బాక్స్ ఆఫీస్ [Box-office] బద్దలు కొట్టవచ్చు |
  • ఈది Science Fiction Drama ఇందులో మనకు Future తో పాటు Time Travel కూడా చూసే అవకాశం ఉన్నది ..ఇందులో నటులు [Staring ] లో మనకి Prabhas, Deepika Padukone మరియు Amitabh Bachchan మరియు national award winner nag Ashwin కలిసి పని చేయడం జరుగుతుంది మరియు వీటితో పాటు ఇంకా చాలామంది Actors తీసుకోవడం జరిగింది ఇది Prabhas biggest Collaboration అని అనగలం

kalkio actors

 

 

Tha Kalki 2898:-

  • ఇది భారతదేశంలో అతిపెద్ద Movie గా Kalki2898 AD నిలిచిపోయే అవకాశం ఉన్నది. ఇందులో Past మరియు Present మరియు Future గురించి మనకు తెలియజేస్తుంది. ఈ [Kalki2898 AD] Cinema ప్రపంచవ్యాప్తంగా తన గుర్తింపును తెలియజేస్తుంది. ప్రపంచంలో ఏ అతిపెద్ద movie లో మన ఈ మూవీ కూడా పేర్కొన్నది..ఇంతకుముందు చాలా Cinema లు వచ్చాయి కానీ ఇలాంటి ఆసక్తి కలిగించే సినిమా ఇప్పటిదాకా రాలే ప్రజల నుంచి మనకు ఏ Cinema కి ఇలాంటి ఆసక్తి చూపించడం చూడలేదు. Fans చాలా ఆసక్తిగా ఈ Movie కోసం ఎదురుచూస్తున్నారు. ఎదురు చూడటం జరుగుతుంది. తనకు నచ్చిన Hero నీ చూడడానికి చాలా సమయం నుంచి ఎదురుచూస్తున్నారు. మరియు చాలా ఆసక్తిగా ఉన్నారు. Fans కి ఉన్న Craze ని చూసి చెప్పగలం ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రతిష్టను పొందగలుగుతుంది అని చెప్పగలం.. [ The Kalki 2898 AD ]

 

Release date :- 9 May 2024
Language :- Telugu-Hindi-Tamil-Malayalam-kannada-English Etc…
Cost :- Prabhas Amitabh Bachchan Kamal Hassan Deepika Padukone Disha patani etc..
Producer :-C. Aswani Dutt
Director :- NagAshwin
Writer :-NagAshwin
Music :- Santosh Narayan
Country :- India
Budget :- ₹600 Crore

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *